- Neti Charithra
Breaking.... తిరుమల నవరాత్రి ఉత్సవాల నిర్వహణ పై సంచలన మిర్ణయం తీసుకున్న టీటీడీ..!
Breaking.... తిరుమల నవరాత్రి ఉత్సవాల నిర్వహణ పై సంచలన మిర్ణయం తీసుకున్న టీటీడీ..!
నేటి చరిత్ర: తిరుమల
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల లో
ఈ సారి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ లో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.కోవిడ్ 19 జాగ్రత్తలతో, భక్తుల ఆరోగ్య దృష్ట్యా తిరుమల శ్రీవారి
నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయం లో పల ఏకాంతంగా జరుగుతాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం టిటిడి ఉన్నతాధికారులు కీలక నిర్ణయం
తీసుకున్నట్లు ప్రకటించారు.
175 views0 comments