- Neti Charithra
Breaking.. తిరుమల ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు..!
Breaking.. తిరుమల ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు..!
తిరుమల: నేటి చరిత్ర
(తిరుమల ఘాట్ రోడ్ లో గాయపడ్డ భక్తులు)
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 6 వ మలుపు వద్ద డివైడర్ ను టెంపో వాహనం ఢీకొనింది.
టెంపోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి
తీవ్రగాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి.గాయపడిన వ్యక్తులు విజయవాడకు చెందిన భక్తులుగా గుర్తించారు. టీటీడీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
343 views0 comments