• Neti Charithra

Breaking.. తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం.. విరిగిపడ్డ కొండ చరియలు..!



Breaking.. తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం.. విరిగిపడ్డ కొండ చరియలు..!




తిరుమల:నేటి చరిత్ర


తిరుమల ఘాట్ రోడ్ లో మళ్ళీ కల కాలం నెలకొంది. తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ఆఫీవరం అర్ధ రాత్రి

కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండు రోజులుగా తిరుమలలో కురుస్తున్న వర్షాలకు మొదటి ఘాట్‌రోడ్డులోని 53, 54 మలుపుల వద్ద కొండరాళ్లు విరిగి రహదారిపై పడ్డాయి. రాత్రి సమయాల్లో

ఘాటు రోడ్డులో వాహనాల రాకపోకలకు అనుమతి లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న చోట్ల టీటీడీ అధికారులు స్పందించాలని భక్తులు కోరుతున్నారు.