• Neti Charithra

Breaking... తిరుమల కు వెళ్లే వాహనాల రాకపోకలు పై.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!


Breaking... తిరుమల కు వెళ్లే వాహనాల రాకపోకలు పై.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!



తిరుమల: నేటి చరిత్ర


తిరుమల కు వచ్చే వాహనాల రాక పోకలు పై టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పదేళ్ల కాలపరిమితి దాటిన వాహనాలతో భక్తులు తిరుమలకు రావొద్దని ఏఎస్పీ మునిరామయ్య కోరారు. తిరుమల ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో ఆయన

మాట్లాడుతూ తిరుమలలో ‘నో హారన్‌ జోన్‌’ను అమలు చేస్తున్నట్లు

తెలిపారు.  కాలపరిమితి దాటిన వాహనాలు కొండపైకి రాకుండా అలిపిరి తనిఖీ కేంద్రం వద్దే అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఫిట్‌నెస్‌ లేని వాహనాలతో ఘాట్‌ రోడ్డుపై ప్రయాణిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఫిట్ నెస్ లేని వాహనాల తోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.


549 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon