• Neti Charithra

Breaking.. తిరుపతి లో గ్యాంగ్ వార్ ఘాతుకం.. ప్రత్యర్థిని నడి రోడ్డు పై నరికి చంపిన ప్రత్యర్ధులు..!


Breaking.. తిరుపతి లో గ్యాంగ్ వార్ ఘాతుకం.. ప్రత్యర్థిని నడి రోడ్డు పై నరికి చంపిన ప్రత్యర్ధులు..!




తిరుపతి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా తిరుపతి నగరం లో పట్ట పగలు ఓ యువకుడు ఆదివారం సాయంత్రం దారుణ హత్య జరిగింది.

హతుడు దినేష్ ను ప్రత్యర్ధులు ఐ ఎస్ మహల్ సెంటర్ లోకత్తులతో దారుణంగా నరికి చంపడం పట్టణం లో కల కలం

రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నారు.

మృతుడు గతం లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు గా పోలీసులు గుర్తించారు. ఇ తని హత్యలో ప్రత్యర్థి గ్యాంగ్ పాత్ర ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.


719 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon