• Neti Charithra

Breaking.. తిరుపతి పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు నాయుడు..!


Breaking.. తిరుపతి పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు నాయుడు..!




తిరుపతి: నేటి చరిత్ర

తిరుపతి ఉపఎన్నికల

ఎంపీ స్థానానికి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పనబాక లక్ష్మీ పేరును ప్రకటించారు. తిరుపతి ఉప ఎన్నికకు సిద్ధం కావాలంటూ వీడియో కాన్ఫరెన్స్‌లో నేతలకు సోమవారం

చంద్రబాబు పిలుపునిచ్చారు. తిరుపతిలో లోక్‌సభ మండలాల వారీగా కమిటీలు, వార్డుల వారీగా ఇన్‌చార్జ్‌లు, లోక్‌సభ

నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లుగా ఏడుగురు పార్టీ ప్రధాన కార్యదర్శులు నియామకం చేశారు. తక్షణం కమిటీలు పని ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన చంద్రబాబుకు పనబాక లక్ష్మీ కృతజ్ఞతలు తెలిపారు.  2019 ఎన్నికల్లో పనబాక లక్ష్మీ టీడీపీ తరపున తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్