- Neti Charithra
Breaking.. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు కమిటీ వేసిన టీడీపీ అధిష్టానం..!
Breaking.. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు కమిటీ వేసిన టీడీపీ అధిష్టానం..!
తిరుపతి: నేటి చరిత్ర
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక కోసం ఆరుగురు సభ్యులతో పార్టీ సమన్వయ కమిటీని తెలుగుదేశం అధినేత చంద్రబాబు
నాయుడు ప్రకటించారు.సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎన్. అమరనాథ్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, జి.నరసింహ యాదవ్, పనబాక కృష్ణయ్యలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. నాయకులు, కార్యకర్తలందరినీ కమిటీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియా కు వివరించారు.
279 views0 comments