• Neti Charithra

Breaking..తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి విషయం లో బిజెపి కి జై కొట్టిన జనసేన..!


Breaking..తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి విషయం లో బిజెపి కి జై కొట్టిన జనసేన..!



అమరావతి: నేటి చరిత్ర


తిరుపతి ఉప ఎన్నికల బరిలో బిజెపి అభ్యర్థి కి బలపరిచే విషయం లో

జనసేన జై కొట్టింది. నిన్నటి వరకు

తిరుపతిలో బీజేపీ కంటే జనసేనకు ఎక్కువ బలం ఉందని, జనసేనకు అవకాశం ఇస్తే తిరుపతి సీటును గెలుచుకుంటామని చెప్తూ వచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థి ఎవరూ అనే దానిపై కసరత్తు చేసేందుకు శుక్రవారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ ఇంచార్జ్ సునీల్ డియోదర్ లు సమావేశం అయ్యారు. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం బీజేపీ కి అవకాశం ఇవ్వాలని

తుదినిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి జనసేన మద్దతు ఇస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, బీజేపీ తరపున ఎవరు పోటీ చేయబోతున్నారు అన్నది పార్టీ ప్రకటించాల్సి ఉన్నది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్