• Neti Charithra

Breaking.. తారా జువ్వలు తో అగ్ని ప్రమాదం వెయ్యి కోళ్లు మృతి..!


Breaking.. తారా జువ్వలు తో అగ్ని ప్రమాదం వెయ్యి కోళ్లు మృతి..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


తూర్పుగోదావరి జిల్లా లో అగ్ని ప్రమాదం జరిగింది. పిఠాపురంమండలంలోని లక్ష్మీనర్సాపురం గ్రామంలో కోళ్లఫారం దగ్ధమైంది. దీపావళి సందర్భంగా శనివారం రాత్రి  కాల్చిన తారాజువ్వ కోళ్లఫారం మీద పడింది. దీంతో కోళ్లఫారం పూర్తిగా అగ్నికి

ఆహుతైంది. సుమారు వెయ్యి కోళ్లు మంటల్లో కాలి, నాలుగు లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఒక్కసారిగా

మంటలు ఎగిసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్