• Neti Charithra

Breaking.. తంబల్లపల్లె లో పురుగులు మందు తాగి యువకుడు ఆత్మహత్య..!


Breaking.. తంబల్లపల్లె లో పురుగులు మందు తాగి యువకుడు ఆత్మహత్య..!




తంబల్లపల్లె: నేటి చరిత్ర


(ఆత్మహత్య చేసుకున్న జగదీశ్వర్ నాయుడు)


చిత్తూరు జిల్లా తంబల్లపల్లె మండలం నాయనవారి పల్లెకు చెందిన జగదీశ్వర్ నాయుడు పురుగులు మందు తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో వ్యవసాయ పొలాలలకు తెచ్చిన

ల్

పురుగుల మందు తాగి అపస్మారక స్థితి లో కెళ్లగా పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో అతన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. తంబల్లపల్లె ఎస్ ఐ సహదేవి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.