- Neti Charithra
Breaking.. తంబల్లపల్లె మార్కెట్ యార్డు కమిటీ కి 20 మందిని నియమించిన ప్రభుత్వం..!
Breaking.. తంబల్లపల్లె మార్కెట్ యార్డు కమిటీ కి 20 మందిని నియమించిన ప్రభుత్వం..!
ములకలచేరువు: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా ములకలచేరువు మార్కెట్ యార్డు పాలక మండలిని ప్రభుత్వం నియమిస్తూ బుధవారంఆదేశాలు జారీ చేసింది. ఇందులో కమిటీ
గౌరవ అధ్యక్షులు గా తంబల్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి,చెర్ పర్సన్ గా తంబల్లపల్లె మండలం కు చెందిన
ఎద్దులవారి పల్లె మాజీ సర్పంచ్ సురేంద్ర
)
(ములకలచేరువు మార్కెట్ యార్డు చెర్ పర్సన్ సి రజిని)
భార్య సి రజని ని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైస్ చెర్మన్ గా
పిటిఎం మండలం టి సదుం కు చెందిన
ఆర్ వి కృష్ణరెడ్డి, సభ్యులుగా డి రమణా రెడ్డి, తలారి నరసింహులు, కొనకంటి ధనలక్ష్మి, బి కళవతమ్మ, ఎస్ త్రివేణి, వి శ్రీదేవి, కె ప్రేమలత, జి ఉత్తన్న, బి శంకర్ నాయక్, ఎం చాంద్ ని, ఎస్ కృష్ణ మూర్తి,
బి ఎస్ రామాంజనేయులు, పి రఘునాథ్ రెడ్డిలతో పాటు మార్కెటింగ్, వ్యవసాయం, స్పెషల్ ఆఫీసర్ ములకలచేరువు గ్రామ పంచాయతీ లకు చెందిన నలుగురు అధికారులను కమిటీ లో ప్రభుత్వం అవకాశం కలిపించింది.