Breaking.. తంబల్లపల్లె నియోజకవర్గం లో మండలాలు వారీగా ఏకగ్రీవ గ్రామ పంచాయతీ ల సమాచారం..!


Breaking.. తంబల్లపల్లె నియోజకవర్గం లో మండలాలు వారీగా ఏకగ్రీవ గ్రామ పంచాయతీ ల సమాచారం..!


తంబల్లపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో 102 పంచాయతీలకు గాను ప్రస్తుతానికి 18 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.మండలాలు వారీగా..



బి.కొత్తకోట 15 పంచాయతీలకు ఏకగ్రీవం ఆయిన గ్రామ పంచాయతీలు..


1. గోళ్లపల్లి

2. కోటా వూరు

3. గుమ్మ సముద్రం

4. వేమిలేటి కోట

5. శీలం వారి పల్లి



పెద్దమండ్యం

మండలం లో 17 పంచాయతీలకు గాను 5 పంచాయతీలు ఏకగ్రీవం


1. కోటకాడ పల్లి

2. కలిచెర్ల

3.N.O పల్లి

4. గుర్రం వాండ్ల పల్లి

5. వెలిగల్లు


తంబళ్లపల్లి

మండలం

లో 21 పంచాయతీలకు గాను 4 ఏకగ్రీవం అయ్యాయి

1. ఎగువ సుగాలి తాండ

2. మర్రిమాకుల పల్లి

3.కన్నె మడుగు

4.అన్న గారిపల్లి


పెద్దతిప్ప సముద్రం


మండలం లో 20 పంచాయతీలకు గాను


1.మడు మూరు

2.కాట్న గళ్ళు



ములకలచెరువు

మండలంలో 16 పంచాయతీలకు గాను

1. కదిరి నాథుని కోట


కురబలకోట

మండలం లో 13 పంచాయతీలకు గాను


1.తెట్టు

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్