• Neti Charithra

Breaking.. తుఫాన్ తో కురబలకోట మండలం లో అతలాకుతలం..రెండు గ్రామాల పై దూసుకువస్తున్న ప్రవాహం!


Breaking.. తుఫాన్ తో కురబలకోట మండలం లో అతలాకుతలం..రెండు గ్రామాల పై దూసుకువస్తున్న ప్రవాహం!



కురబలకోట: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లో తుఫాన్ కల కలం రేపింది. పలు చోట్ల రాకపోకలు కు అంతరాయం ఏర్పడింది. ఈ దురు గాలులకు మండలం లో మొదటి రోజే

35 విద్యుత్ స్తంభాలు నేల కులాయి. మరో వైపు పంటలకు భారీ నష్టం జరిగింది.





అంగళ్ళు లో నీటి వంకలు పొంగి పొర్లాయి. జాతీయ రహదారి లో పలు చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. ఎగువ బోయపల్లె సమీపం లో హంద్రీ నివా కెనాల్ లో నీటి ప్రభావం

పెరగటం తో కాల్వకు గండి పడ్డంతో నీరు పెద్దఎత్తున వృధా అవుతోంది. దింతో రెండు గ్రామాల రాకపోకలకు నీటి ప్రవాహం అడ్డంకిగా మారింది.


1,027 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon