• Neti Charithra

Breaking.. తండ్రి..కుమార్తె లపై ఒంటరి ఏనుగు దాడి.. ఒకరు మృతి.. చిత్తూరు జిల్లా లో విషాదం..!



Breaking.. తండ్రి..కుమార్తె లపై ఒంటరి ఏనుగు దాడి.. ఒకరు మృతి.. చిత్తూరు జిల్లా లో విషాదం..!


నేటి చరిత్ర: కుప్పం



సోనియా)




(ఒంటరి ఏనుగు దాడి లో మృతి చెందిన విద్యార్థి ని)

చిత్తూరు జిల్లా కుప్పం లో ఘోరం జరిగింది. వేరుశెనగ పంట కు కాపలా ఉంటున్న తండ్రి, కుమార్తె ల పై ఒంటరి ఏనుగు దాడి

చేయడంతో ఇంటర్ చదువుతున్న సోనియా ఏనుగు దాడి లో మృతి చెందగా

తండ్రిమురుగన్ స్వల్ప గాయాలతో ప్రాణా పాయం నుంచి బయట పడ్డాడు. ఈ ఘటన

కుప్పం లో విషాదాన్ని నింపింది. కాగ డిఎఫ్ఓ శంకర్ తో పాటు స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.