• Neti Charithra

Breaking.. తలకోన అడవుల్లో స్మగ్లర్ ల రాళ్ల దాడి.. కాల్పులు జరిపిన పోలీసులు..!


Breaking.. తలకోన అడవుల్లో స్మగ్లర్ ల రాళ్ల దాడి.. కాల్పులు జరిపిన పోలీసులు..!తిరుపతి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో

ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులపై దాడులు చేయడం తో పోలీసులు కాల్పులు చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి.

కూంబింగ్ నిర్వహిస్తున్న ఫారెస్ట్

అధికారులపై ఎర్రస్మగ్లర్లు రాళ్ళతో దాడి చేశారు.దీనితో ఆత్మరక్షణ కోసం అధికారులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.చిత్తూరు జిల్లా శేషాచలం అడవిలో ఎర్ర స్మగ్లర్లబతాకిడి

ఎక్కువయ్యింది.తలకోన సమీపంలోని కాటుక కనుమ వద్ద సుమారు 60 మంది స్మగ్లర్లు అధికారులకు తారస పడ్డారు.అటవీ అధికారులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా 47 దుంగలను వదిలి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.