• Neti Charithra

Breaking... తమిళనాడు కు చేరుకున్న శశికళ.. కాన్వాయ్ లోని రెండు కార్లు దగ్ధం..!


Breaking... తమిళనాడు కు చేరుకున్న శశికళ.. కాన్వాయ్ లోని రెండు కార్లు దగ్ధం..!



నేటి చరిత్ర; (ప్రత్యేక ప్రతినిథి)

అన్నాడిఎంకె బహిష్కత నేత శశికళ సోమవారం తమిళ నాడు లో

అడుగుపెట్టే క్రమం లో అపశృతి చోటు చేసుకుంది. ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు వచ్చిన రెండు కార్లు దగ్ధం అయ్యాయి.శశికళ ప్రయాణిస్తున్న కారుపై అధికారిక అన్నాడిఎంకె పార్టీ జెండాను ఉపయోగించి తన వైఖరేమిటో తెలిపారు

అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో నాలుగేళ్ల శిక్ష అనంతరం ఇటీవల విడుదలయ్యారు.కాగ శశికళ తమిళనాడు కు చేరుకునే క్రమం లో ఆమె కు ఘనస్వాగతం పలికే క్రమం లో రెండు కార్లు దగ్ధం అయ్యాయి.

559 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon