• Neti Charithra

Breaking.. ఢిల్లీ గేట్ వద్ద నిప్పుపెట్టిన ఆందోళన కారులు.. ఢిల్లీలో ఉద్రిక్తత..!


Breaking.. ఢిల్లీ గేట్ వద్ద నిప్పుపెట్టిన ఆందోళన కారులు.. ఢిల్లీలో ఉద్రిక్తత..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)



కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృత రూపం దాల్చుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యవసాయ బిల్లులకు ఆదివారం

ఆమోద ముద్ర వేయడంతో రైతులు పెద్ద యెత్తున నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రపతి ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ గేట్‌ సమీపాన రైతులు ట్రాక్టర్‌కు నిప్పటించారు. విషయం తెలిసిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని..మంటలను అదుపు చేశారు. సోమవారం ఉదయం 7.15 నిమిషాలకు 15-20 మంది యువకులు రాజ్‌పుత్‌, మాన్‌సింగ్‌ క్రాసింగ్‌ వద్దకు వచ్చి ..ట్రాక్టర్‌కు నిప్పంటిచారని

పోలీసులు చెప్పారు. వీరంతా కాంగ్రెస్‌ అనుకూల నినాదాలు చేపట్టారని చెప్పారు. వారిని పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ నేతలుగా గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. దీనికి కారణమైన ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్