• Neti Charithra

Breaking..డ్రైవర్ భార్య తో "సరసాలు"..భార్యరాక తో ప్యాంటుషర్టు వదిలి పరారైన భర్త..చిత్తూరులోగరం గరం!


Breaking..డ్రైవర్ భార్య తో

"సరసాలు".. భార్య.. రాక తో

ప్యాంటు షర్టు వదిలి పరారైన భర్త.. చిత్తూరు జిల్లా లో గరం..గరం..!




తిరుపతి: నేటి చరిత్ర


(తన భర్త ప్రియురాలి ఇంటి ముందు నిరసనకు దిగిన భార్య)


చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ భర్త భార్యని కాదని ప్రియురాలితో కాపురం పెట్టాడు.ప్రియురాలితో ఉన్న భర్త చంద్రమౌళిని భార్య కవిత రెడ్ హెండెడ్ గా పట్టుకుంది.దీంతో ఇంటి వెనుక నుంచి గోడ దూకి చంద్రమౌళి పారిపోయాడు. ఈ ఘటన జిల్లా లో వైరల్ గా మారింది.

చంద్రమౌళి ప్రస్తుతం చిత్తూరులో


(ప్రియురాలి ఇంటినుంచి తన భర్త

ప్యాంటు..షర్టు వదిలి వెళ్లాడనివిస్తరిస్తున్న భార్య)


న్యాయవాదిగా పనిచేస్తున్నాడు.చంద్రమౌళి

తిరుపతి పద్మావతి నగర్ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని తన వద్ద పనిచేస్తున్న డ్రైవర్ భార్య తో నేరుగా కాపురం పెట్టాడు.గతంలో కాల్ మని కేసులో

చంద్రమౌళి అరెస్ట్ అయ్యాడు.చంద్రమౌళి ప్రియురాలితో ఉన్న సమయంలో భార్య బంధువులతో వచ్చింది.బాధితురాలు కవిత తనకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించింది. ప్రియురాలి ఇంట్లో ప్యాంటు

.షర్టు వదిలి అతను పరారు కావటం ...అదే ఇంటి ఎదుట భార్య నిరసనకు దిగటం తో పోలీసులు అక్కడికి చేరుకోగా ఉద్రిక్తత నెలకొంది.