- Neti Charithra
Breaking... డిగ్రీ విద్యార్థిని పై అత్యాచారం చేసిన బిటెక్ విద్యార్థి..!
Breaking... డిగ్రీ విద్యార్థిని పై అత్యాచారం చేసిన బిటెక్ విద్యార్థి..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)
డిగ్రీ చదువుతున్న యువతిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బీటెక్ విద్యార్ధి అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక పోలీసులు కథనం మేరకు..హైదరాబాద్ రహమత్ నగర్ సమీపంలోని కార్మికనగర్ లో నివసించే విద్యార్ధిని(23) బీకాం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన బీటెక్ చదివే విద్యార్ధి రాజు (23) అమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ చేశాడు.
పెళ్లి విషయం మాట్లాడటానికి ఇంటికి రమ్మని పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీ హిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
644 views0 comments