• Neti Charithra

Breaking... డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య తో ఉద్రిక్తత..!


Breaking... డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య తో ఉద్రిక్తత..!



గుంటూరు: నేటి చరిత్ర

గుంటూరు జిల్లానరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్యకు గురికావడం కలకలం రేపింది. ముప్పాళ్ల మండలం గోళ్లవాడుకి చెందిన కోట అనూష(19)ను గుర్తుతెలియని వ్యక్తి గొంతు నులిమి చంపేశాడు. పాలపాడు రోడ్డులోని గోవిందపురం మేజర్‌ కాల్వ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హత్య చేసిన అనంతరం మఅతదేహాన్ని దుండగుడు కాల్వలో

పడేశాడు. అనూష హత్యపై కళాశాల విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మఅతదేహంతో పాటు ర్యాలీగా వెళ్లి కూడలిలో బైఠాయించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్