- Neti Charithra
Breaking.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య..మదనపల్లె లో విషాదం..!
Breaking.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య..మదనపల్లె లో విషాదం..!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా మదనపల్లి రూరల్ మండలం కోటవారిపల్లి పంచాయతీ పాకాలవారిపల్లె కు చెందిన డిగ్రీ విద్యార్థి అనిల్ కుమార్ (20)
శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇతని ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.మదనపల్లి తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
797 views0 comments