- Neti Charithra
Breaking.. ట్రావెల్స్ బస్సు లో మంటలు.. పరుగులు పెట్టిన ప్రయాణికులు..!
Breaking..
ట్రావెల్స్ బస్సు లో మంటలు.. పరుగులు పెట్టిన ప్రయాణికులు..!
విజయవాడ: నేటి చరిత్ర
విజయవాడ నగర శివారులోని ప్రసాదంపాడు వద్ద జాతీయరహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఆదివారం వేకువజామునఅగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి
విజయవాడ వస్తున్న బస్సు ప్రసాదంపాడు సమీపంలోకి రాగానే బస్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను దించి వేయడంతో పెను
ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న ఆటోనగర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
157 views0 comments