• Neti Charithra

Breaking.. ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి.. పెళ్లింట పెను విషాదం..!


Breaking.. ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి.. పెళ్లింట పెను

విషాదం..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


పెళ్లింట విషాదం నెలకొంది. ఇంటికి నీటిని తీసుకెళుతున్న ట్రాక్టర్ ట్యాంకర్ బోల్తా పడటం తో ముగ్గురు మృతి చెందడం తో విషాదం నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్నదేవడా గ్రామ శివారులో ట్రాక్టర్‌ బోల్తాపడి ముగ్గురు మృతి చెందారు. మరో  ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లి జరుగుతున్న ఇంటికి ట్యాంకర్‌ ద్వారా నీటిని తీసుకువస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు  దేవడా గ్రామానికి చెందిన తుకారం, బిచ్కుంద వాసి సాయిలు, మద్నూర్‌కు చెందిన శంకర్‌గా గుర్తించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్