• Neti Charithra

Breaking.. ట్రక్కును ఢీ కొన్న బులోరో వాహనం..14 మంది మృతి..!


Breaking.. ట్రక్కును ఢీ కొన్న బులోరో వాహనం..14 మంది మృతి..!




నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి  బొలెరో వాహనం వేగంగా వచ్చి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఆరుగురు పిల్లలతో సహా

14మంది మృతి చెందారు.  మణిక్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రయాగ్ రాజ్ - లక్నో హైవేలో ఈ ప్రమాదం జరిగింది.  బాధితులు వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.


418 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon