• Neti Charithra

Breaking.. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆందోళనకు దిగిన టీడీపీ..!


Breaking.. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆందోళనకు దిగిన టీడీపీ..!


అనపర్తి: నేటి చరిత్ర



ఏపీ లో ని తూర్పుగోదావరి జిల్లా కు చెందిన

టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేయడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో హైకోర్టు న్యాయవాది శివారెడ్డి ఇంటి వద్ద ఉన్న సమయంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణారెడ్డి అరెస్టును నిరసిస్తూ టీడీపీ

శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటం తో ఉద్రిక్తత నెలకొంది.