- Neti Charithra
Breaking.. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే రాజీనామా..లేఖ ను స్పీకర్ కు పంపిన నేత..!
Breaking.. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే రాజీనామా..లేఖ ను స్పీకర్ కు పంపిన నేత..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)
టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం
తీసుకోవడం విశాఖ రాజకీయాల్లో సంచలనం కలిగించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీనివాసరావు ఎమ్మెల్యేపదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అమలులోకి వచ్చిన వెంటనే తన
రాజీనామాను ఆమోదించాలని గంటా శ్రీనివాసరావు స్పీకర్ కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తాను మాటల మనిషిని కానని, చేతల మనిషనని గంటా శ్రీనివాసరావు చెప్పారు. తన నేతృత్వంలోనే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేస్తున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు.
535 views0 comments