• Neti Charithra

Breaking... టీడీపీ సర్పంచ్ మద్దతు అభ్యర్థి ని కారు లో కిడ్నాప్ చేసిన ప్రత్యర్థులు..!


Breaking... టీడీపీ సర్పంచ్ మద్దతు అభ్యర్థి

ని కారు లో కిడ్నాప్ చేసిన ప్రత్యర్థులు..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ మద్దతు అభ్యర్థి ని ప్రత్యర్థులు కిడ్నాప్ చేయడం కల కలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా పెద్దగంజాంలో టిడిపి సర్పంచ్‌ అభ్యర్థి కిడ్నాప్‌కు గురయ్యారు. అభ్యర్థి తిరుపతిరావును గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు కారులో వచ్చి ఎత్తికెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు శనివారం

పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.