• Neti Charithra

Breaking.. టీడీపీ నేతలు అరెస్ట్.. తంబల్లపల్లె నేతల కు..చంద్రబాబు ఫోన్..!


Breaking.. టీడీపీ నేతలు అరెస్ట్.. తంబల్లపల్లె నేతల కు..చంద్రబాబు ఫోన్..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా తంబల్లపల్లె నియోజకవర్గ పర్యటనకు వస్తున్న టీడీపీ నేతలు కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అంగళ్ళు సమీపం లోకి వారు రాగానే వైసీపీ శ్రేణులు వారి కాన్వాయ్ కు అడ్డుకొని గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడే ఉన్న టీడీపీ- వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

నెలకొనడంతో టీడీపీ కి చెందిన పలువురు నేతలు కార్లు ధ్వంసం అయ్యాయి. దింతో టీడీపీ నేతలు జాతీయ రహదారిపై నిరసనలకు దిగారు. ట్రాఫిక్ స్తంభించడం తో మదనపల్లె డిఎస్పీ రవిమనోహర చారి ఆధ్వర్యంలో టీడీపీ నేతలను ఈ చర్ వాహనం లో వాల్మీకి పురం సర్కిల్ స్టేషన్ కు తరలించారు. సమాచారం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ లో కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి,



(తంబల్లపల్లె నేతలతో మాట్లాడుతున్న చంద్రబాబు)


శంకర్ యాదవ్ లతో మాట్లాడి దాడులకు సంబంధించి న వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తంబల్లపల్లె నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్