• Neti Charithra

Breaking.. టీడీపీ కీలక నేత కారు ను ధ్వంసం చేసిన దుండగులు..!


Breaking.. టీడీపీ కీలక నేత కారు ను ధ్వంసం చేసిన దుండగులు..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


(దుండగులు ధ్వంసం చేసిన కారు)


టీడీపీ కీలక నేత పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కారు అద్దాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

ఇంటి బయట పెట్టిన కారు ముందు, వెనుక అద్దాలను దుండగులు పగలగొట్టారు. ఈ

ఘటనపై స్పందించిన పట్టాభి రామ్

మాట్లాడుతూ తన నివాసం బయట ఉన్న కారును ధ్వసం చేశారన్నారు. వైసీపీ అవినీతిని బయట పెడుతున్నందుకే తన కారుని ధ్వసం చేశారన్నారు. తన నివాసం

పక్కన హైకోర్టు జడ్జి నివాసం కూడా ఉందన్నారు. అక్కడ పోలీస్ పికెట్ ఉన్నా తన కారుని ధ్వసం చేశారన్నారు. ఇలాంటి దాడులు, దౌర్జన్యాలకు తాను భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు.