• Neti Charithra

Breaking.. టీడీపీ కి భారీ షాక్.. పార్టీ పదవి కి రాజీనామా చేసిన చిత్తూరు టీడీపీ కీలక నేత..!


Breaking.. టీడీపీ కి భారీ షాక్..

పార్టీ పదవి కి రాజీనామా చేసిన చిత్తూరు టీడీపీ కీలక నేత..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


చిత్తూరు జిల్లా కు చెందిన టీడీపీ కీలక నేత

పార్టీ పదవికి రాజీనామా చేయడం సంచలనం కలిగించింది.టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలో

ఊహించని షాక్‌ తగిలింది. పార్టీ సీనియర్‌ మహిళా నేత, మాజీమంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్‌బ్యూరో

సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె గురువారం ప్రకటించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్