• Neti Charithra

Breaking.. టీడీపీ ఎమ్మెల్సీ కారు పై దాడి.. చిత్తూరు లో ఉద్రిక్తత..!


Breaking.. టీడీపీ ఎమ్మెల్సీ కారు పై దాడి.. చిత్తూరు లో ఉద్రిక్తత..!



చిత్తూరు: నేటి చరిత్ర


టీడీపీ ఎమ్మెల్సి కారు పై వైసీపీ శ్రేణులు దాడులు చేయడం తో చిత్తూరు లో ఉద్రిక్తత నెలకొన్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి. యాదమరిలో ఎమ్మెల్సీ దొరబాబు వాహనంపై దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడటం పై

ఎమ్మెల్సీ అనుచరులు మండి పడితున్నారు.

నామినేషన్లకు ఆదివారం చివరి రోజు కావడంతో పలు పంచాయతీలకు చెందిన అభ్యర్థులను ఎమ్మెల్సీ దొరబాబు

వాహనంలో ఎంపీడీవో ఆఫీస్‌కు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డుపై దారికాచి ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారు. ఈ దాడిలో కారు ముందువైపు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్