- Neti Charithra
Breaking..టిడిపి ఆధ్వర్యంలో జాతీయ రహదారి.. దిగ్బంధం.. అనంతపురం జిల్లా లో స్తంభించిన రాకపోకలు..!
Breaking..టిడిపి ఆధ్వర్యంలో జాతీయ రహదారి.. దిగ్బంధం.. అనంతపురం జిల్లా
లో స్తంభించిన రాకపోకలు..!
అనంతపురం: నేటి చరిత్ర
అనంతపురం జిల్లా పెనుగొండ లో టీడీపీ శ్రేణులు సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పెరిగిన వంట గ్యాస్ ధరలు కు నిరసనగా జాతీయ రహదారి పై తెలుగు మహిళా ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం లో నడి రోడ్డు పై వంటా..వార్పు చేసి.. పెరిగిన సిలిండర్ ల ధరలకు
వ్యవతిరేకంగా వారు నినాదాలు చేశారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ తిప్పే స్వామి,రాష్ట్ర బిసి సెల్ నాయకులు ఎల్ ఐ సి నరసింహులు తో పాటు పలువురు టీడీపీ మహిళా నాయకులు పాల్గొన్నారు.
192 views0 comments