• Neti Charithra

Breaking... టీ.. కొట్టు పై దూసుకెళ్లిన ట్రాక్టర్..ఒకరు మృతి.. చిత్తూరు జిల్లా లో ప్రమాదం..!


Breaking... టీ.. కొట్టు పై దూసుకెళ్లిన ట్రాక్టర్..ఒకరు మృతి.. చిత్తూరు జిల్లా లో ప్రమాదం..!




బైరెడ్డిపల్లె: నేటి చరిత్ర


(బీభత్సం చేసిన ట్రాక్టర్)


చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె లో విషాదం చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామం లోని కిరాణా కొట్టు పైకి

శనివారం ఓ ట్రాక్టర్ భీభచం చేసింది.

టీ కొట్టు ముందు ఉన్న ముగ్గురు పైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో గాయపడ్డ నాగరాజప్ప (70)ను వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు . ఈ ప్రమాదంలో గౌరప్ప (50),

మునిరత్నం ఆచారి (45) లు గాయపడగా

కుప్పం పి ఇ ఎస్ వైద్యశాలకు తరలించారు.

గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.ట్రాక్టర్ డ్రైవర్ మహమ్మద్ (30) ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.



419 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon