• Neti Charithra

Breaking.. జిల్లా కేంద్రం లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి..ముగ్గురు పరిస్థితి విషమం..!


Breaking.. జిల్లా కేంద్రం లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి..ముగ్గురు పరిస్థితి విషమం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


తమిళనాడులో పెను విషాదం చోటుచేసుకుంది. విరుదునగర్‌ జిల్లా ఎరిచ్చనత్తం ప్రాంతంలోని శుక్రవారం సాయంత్రంబాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో

ఐదుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఇక్కడి రాజ్యలక్ష్మి బాణసంచా కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు.

దీపావళి పండగ సమీపిస్తున్న వేళ వివిధ రకాల బాణాసంచా తయారీలో దాదాపు 50 మంది కార్మికులు నిమగ్నమై ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాద ఘటన పై పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.


218 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon