• Neti Charithra

Breaking.. జాతీయ రహదారిపై విషాదం.. ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న.. పాల వ్యాను.. నలుగురు మృతి..!


Breaking.. జాతీయ రహదారిపై విషాదం..

ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న.. పాల వ్యాను.. నలుగురు మృతి..!


నెల్లూరు: నేటి చరిత్ర


ఆగి ఉన్న ఆటోను పాల వ్యాను ఢీకొనటం తో నలుగురు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా లో మంగళవారం విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం మేరకు..

సంగం మండలం దువ్వూరు వద్ద

నెల్లూరు- ముంబయి జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఆటోను పాల వ్యాను వేగంగా వచ్చి ఢీకొనడంతో దువ్వూరు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. మృతిచెందిన వారిని దువ్వూరు గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన కె.బాబు(55), టి. రమణయ్య(60), కె. మాలకొండయ్య(50), జి. శీనయ్య(50), ఎం‌.శీనయ్యగా గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రి కి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్