• Neti Charithra

Breaking.. జాతీయ రహదారి పై బస్సు బోల్తా..ఒకరు మృతి..25 మందికి గాయాలు..!


Breaking.. జాతీయ రహదారి పై బస్సు బోల్తా..ఒకరు మృతి..25 మందికి గాయాలు..!


అనంతపురం: నేటి చరిత్ర


జాతీయ రహదారి పై ఓ ప్రయివేటు ట్రావెల్స్

బస్సు బోల్తా పడటంతో ఓ కారు మృతి చెందగా సుమారు 25 మంది గాయపడిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు కనగానిపల్లె వద్దకు రాగానే రహదారి పైనుంచి పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉండగా.. బస్సు కింద పడి ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్