• Neti Charithra

Breaking.. జాతీయ రహదారి పై బస్సు బోల్తా.. ఒకరు మృతి..15 మందికి గాయాలు..!


Breaking.. జాతీయ రహదారి పై బస్సు బోల్తా.. ఒకరు మృతి..15 మందికి గాయాలు..!



నేటి చరిత్ర: నెల్లూరు


వలస కూలీలతో వెళుతున్న ఓ ట్రావెల్స్ బస్సు

అదుపు తప్పి జాతీయ రహదారి పై

బోల్తా పడటం తో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డ ఘటన నెల్లూరు జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు నుంచి కోల్‌కతాకు బయలుదేరిన బస్సు గురువర్ ఉదయం

గౌరవరం జాతీయ రహదారిపైఅదుపుతప్పి బోల్తా పడింది. పశ్చిమబెంగాల్‌లోని ముషీరాబాద్‌కు చెందిన వలస కూలీలు ప్రైవేటు బస్సులో వెళుతుండగా ఘటన జరిగింది. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డ 15 మంది

క్షతగాత్రులను కావలి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.