• Neti Charithra

Breaking.. జలాశయం లో బయట పడ్డ ముగ్గురు యువతుల మృతదేహాలు..కేసు నమోదు చేసిన పోలీసులు..!


Breaking.. జలాశయం లో బయట పడ్డ ముగ్గురు యువతుల మృతదేహాలు..కేసు నమోదు చేసిన పోలీసులు..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతి నిధి)


నిజామాబాద్‌ జిల్లాలోని అలీసాగర్‌ జలాశయంలో ముగ్గురు యువతుల మృతదేహాలు వెలుగు చూడటం సంచలనం కలిగించింది. ఆదివారం సరదాగా గడిపేందుకు జలాశయం వద్దకు వచ్చిన యువతులు.. ప్రమాదవశాత్తూ అందులో

పడినట్లు సమాచారం. గజ ఈతగాళ్లు యువతుల మృతదేహాలను వెలికితీశారు. మృతులను బోధన్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.