• Neti Charithra

Breaking.. ఛేజింగ్ చేసిన అటవీశాఖ అధికారులు.. చిత్తూరుజిల్లా లో ఎర్రచందన వాహనం పట్టివేత!


Breaking.. ఛేజింగ్ చేసిన అటవీశాఖ అధికారులు.. చిత్తూరుజిల్లా లో ఎర్రచందన వాహనం పట్టివేత!



పుత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పుత్తూరు సర్కిల్ అటవీశాఖ అధికారులు దిగువపుత్తూరు- పాలమంగలం మార్గమధ్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ.2.50 లక్షల విలువైన ఎర్ర చందనం దుంగలు పట్టుపడ్డాయి.

అటవీశాఖ అధికారులు ను గమనించిన దుండగులు వాహనాన వేగాన్ని పెంచారు. ఛేజింగ్ చేసిన పోలీసులు ఎట్టకేలకు వాహనాన్ని చుట్టుముట్టగా అప్పటికే వాహనాన్ని వదిలి నిందితులు పారిపోయారు. ఈ సందర్భంగా 362 కెజిల

దుంగలు తో పాటు టాటా ఏసీ వాహనాన్ని అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ దాడుల్లో పుత్తూరు రేంజర్ సుబ్రమణ్యం తో పాటు సిబ్బందిచక్రపాణి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు


102 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon