• Neti Charithra

Breaking.. చివరి నిముషం లో మారిన..మదనపల్లె మున్సిపల్ " రాజకీయం"..!





Breaking.. చివరి నిముషం లో

మారిన..మదనపల్లె మున్సిపల్ " రాజకీయం"..!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపల్ చెర్మన్ ఎన్నిక అనూహ్య మార్పులకు కేంద్రం గా మారింది. స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యంగా చివరి నిముషం లో మున్సిపల్ చేర్ పర్సన్ గా ఎమ్మెల్యే నవాజ్ బాషా కు సన్నితుడైన కిరణ్ రెడ్డి సతీమణి

మనుజ కిరణ్ రెడ్డి ఖరారైనట్లు సమాచారం. సామాజిక వర్గాల ప్రాధాన్యతలను దృష్టి లో పెట్టుకొని పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. మున్సిపల్ చేర్ పర్సన్ గా మనూజ కిరణ్ రెడ్డి, వైస్ చెర్మన్లు గా జింకా రాధమ్మ, ఇర్ఫాన్ ల పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం ఎమ్మెల్యే నవాజ్ బాషా పార్టీ కార్యాలయం నుంచి 33 మంది వైసీపీ కౌన్సిలర్ లుమున్సిపల్ కార్యాలయానికి వెళ్లేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేయడం విశేషం.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్