• Neti Charithra

Breaking... చెరువు లో మునిగి మదనపల్లె బీటీ కళాశాల విద్యార్థిని మృతి..!


Breaking... చెరువు లో మునిగి మదనపల్లె బీటీ కళాశాల విద్యార్థిని మృతి..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం లో విషాదం చోటు చేసుకుంది. పోతబోలు

పంచాయతీ తురకపల్లె కు చెందిన యువతి మానస మదనపల్లె బీటీ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. శుక్రవారం గ్రామ శివారు లోని చెరువులో స్నేహితులు తో కలిసి ఈతకు వెళ్లిన విద్యార్థి ని కి నీళ్ళల్లో ఊపిరి ఆడక పోవడంతో మృతి చెందడం తో గ్రామం లో విషాదం నెలకొంది.