- Neti Charithra
Breaking.. చెరువు లో తేలిన ఇద్దరు యువకుల మృతదేహాలు.. చిత్తూరుజిల్లా లో విషాదం..!
Breaking.. చెరువు లో తేలిన ఇద్దరు యువకుల మృతదేహాలు.. చిత్తూరుజిల్లా లో విషాదం..!
తిరుపతి: నేటి చరిత్ర
చిత్తూరుజిల్లా తిరుచానూరు లో ఘోరం జరిగింది. తిరుచానూరు దామినేడు చెరువులో ఇద్దరు యువకులు అనుమానాస్పద మృతి చెందారు. చుట్టూ పక్కన ఉన్న స్థానికులు చెరువులోని మృతదేహాలను గుర్తించి తిరుచానూరు
పోలీసులకు సమాచారం తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న తిరుచానూరు సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ ఐ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరిగింది.
తిరుపతిలోని మంగళం జై మార్ట్ పండ్లు, కూరగాయలు వ్యాపారం చేసే సాయి కుమార్, వెంకటేష్ వారని తెలిసింది.
తిరుచానూరు సిఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై రామకృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
294 views0 comments