- Neti Charithra
Breaking.. చెరువు లో అదృశ్యం ఆయిన వ్యక్తి మృతదేహం.. లభ్యం..కురబలకోట లో విషాదం..!
Breaking.. చెరువు లో అదృశ్యం ఆయిన వ్యక్తి మృతదేహం.. లభ్యం..కురబలకోట లో విషాదం..!
కురబలకోట: నేటి చరిత్ర
(వెంకట రమణ ఫైల్ ఫోటో)
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మట్లి వారిపల్లె లో మూడురోజుల క్రితం చెరువులో స్నానానికి వెళ్లి అదృశ్యం ఆయిన వెంకటరమణ మృత దేహాన్ని ముదివేడు పోలీసులు సోమవారం గుర్తించారు. మూడు
(చెరువు లో తేలిన వెంకట రమణ మృత దేహం)
రోజులుగా కనబడని మృత దేహం సోమవారం నీటి లో తేలింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఈ త గాళ్లతో తెప్పద్వార మృతదేహాన్ని గట్టుకు తేల్చారు. పోస్ట్ మార్టం నిమిత్తం వెంకట రమణ మృత దేహాన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ ఐ సుకుమార్ దర్యాప్తు చేపట్టారు.
345 views0 comments