• Neti Charithra

Breaking... చోరీ ముఠా.. బరితెగించింది.. పోలీస్ స్టేషన్ ప్రక్కన ఏటీఎం యంత్రన్నే.. ఎత్తుకెళ్లారు..!


Breaking... చోరీ ముఠా.. బరితెగించింది.. పోలీస్ స్టేషన్ ప్రక్కన ఏటీఎం యంత్రన్నే.. ఎత్తుకెళ్లారు..!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతినిథి)


బ్యాంక్ లు, భారీగా వ్యాపారాలు జరిగే చోట

చోరీ చేసే వాళ్ళను..చూశాం.. అయితే తాజాగా ఏటీఎం యంత్రాన్నే చోరీ చేసిన ఘటన ఆదిలాబాద్‌ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌

పక్కనే చోటు చేసుకోవడం సంచలనం కలిగించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

పట్టణంలోని దేవిచంద్‌ చౌక్‌ సమీపంలోని వైష్ణవి నగల దుకాణంలోనూ దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. అదే ముఠా

ఏటీఎంను అపహరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలు వాహనంలో ఏటీఎంను తరలిస్తుండగా పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం రాకతో ఆదిలాబాద్‌ శివారులో ఏటీఎంను వదిలి పరారయ్యారు. ఘటనా స్థలిని పరిశీలించిన డీఎస్పీ వెంకటేశ్వరరావు నిందితుల కోసం గా


లింపు ముమ్మరం చేశారు.

250 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon