• Neti Charithra

Breaking.. చిరుత పులి దాడి.. నాలుగు పాడి ఆవులు మృతి..!


Breaking.. చిరుత పులి దాడి.. నాలుగు పాడి ఆవులు మృతి..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో చిరుతపులి దాడులు తో పాడి రైతులు హడలెత్తి పోతున్నారు. ఇటీవల రాత్రి సమయంలో ఆవులను అడవిలో మేతకోసం తీసుకెళ్లారు కాపరులు.

తెల్లారేసరికల్లా నాలుగు ఆవులు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన కాపరులు బసినేపల్లి, వెలగలపాయ, పోతురాజుటూరు అటవీ ప్రాంతాల్లో గాలించగా.. పులి దాడి లో మృతి చెందినట్లు గుర్తించారు. బాధిత పాడి రైతులు

వెంటనే పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారుగతంలో ఇలానే తమ పశువులపై దాడులు చేసి పెద్దపులి చంపేసిందని చెబుతున్నారు. ఇప్పుడు మరోసారి తన క్రూరత్వాన్ని చూపిస్తోందని అంటున్నారు. అయితే గతంలో అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. పశువులు కోల్పోయిన కాపరులకు

ప్రభుత్వం పరిహారం చెల్లించాలని

వారు కోరుతున్నారు.Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్