• Neti Charithra

Breaking... చిరంజీవి ని కలిసిన మరో ఎంపీ కి కరోనా పాజిటివ్..!


Breaking... చిరంజీవి ని కలిసిన మరో ఎంపీ కి కరోనా పాజిటివ్..!




నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


కేంద్ర మాజీ మంత్రి నటుడు చిరంజీవి ని కలిసిన రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు కరోనా సోకింది. ఆయన కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ఇటీవల చిరంజీవి, రామ్ చరణ్ లను కూడా కలిశారు. చిరంజీవికి

కరోనా సోకడంతో సంతోష్ కుమార్ కూడా వైద్య పరీక్షలు చేయించకోగా ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల చిరంజీవి, నాగార్జునలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను సయితం కలిశారు. వరద బాధితులకు చెక్కులు ఇచ్చే సందర్భంలో కలిశారు. దింతో చిరంజీవిని కలిసిన వారి లో టెన్షన్ నెలకొంది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్