- Neti Charithra
Breaking.. చోరీ కేసు రిమాండ్ ఖైదీ మృతి.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..!
Breaking.. చోరీ కేసు రిమాండ్ ఖైదీ మృతి.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..!
నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)
వైద్య చికిత్సలు పొందుతున్న రిమాండ్ ఖైదీ
కాకినాడ సబ్జైలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినఖైదీ చికిత్స పొందుతూ జీజీహెచ్‌లో మృతి చెందాడు.
స్థానిక పోలీసుల కథనం మేరకు..
కాజులూరు మండలం, ఆర్యవటానికి చెందిన కోడి చెన్నకేశవ (28)ను దొంగతనం కేసులో 15న కరప పోలీసులు అరెస్టు చేసి
రిమాండ్‌కు పంపించారు. కారాగారంలో 17వ తేదీన పురుగుమందు తాగగా, జైలు అధికారులు జీజీహెచ్‌కు తరలించారు. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అధికారి ఆర్డీవో చిన్నికృష్ణ మృతదేహానికి శవపంచనామా చేశారు.
260 views0 comments