• Neti Charithra

Breaking... చేపల లారీ- ఆర్టీసీ బస్సు ఢీ...ఒకరు మృతి..పది మందికి గాయాలు-చిత్తూరు జిల్లా లో ప్రమాదం!


Breaking... చేపల లారీ- ఆర్టీసీ బస్సు ఢీ... ఒకరు మృతి..పది మందికి గాయాలు- చిత్తూరు జిల్లా లో ప్రమాదం!



తిరుపతి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లాలో శనివారం వేకువ జామున

జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..తిరుపతి-

ఏర్పేడు వద్ద రోడ్డు ప్రమాదం

చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు చేప లతో వెళుతున్న

లారీ రెండు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు.

క్లీనర్ లారీలో చిక్కుకుపోయాడు. ఆర్టీసీ

బస్సు లో ప్రయాణిస్తున్న పది మందికి

‎తీవ్రగాయాలయ్యాయి. గాయాలబారిన పడిన బాధితులను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఏర్పేడులో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.


311 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon