• Neti Charithra

Breaking.. చేపలకు వల వేస్తే.. 15 అడుగుల కొండచిలువ పాము పట్టుపడింది..!


Breaking.. చేపలకు వల వేస్తే.. 15 అడుగుల కొండచిలువ పాము పట్టుపడింది..!




నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతినిథి)


చేపల వేటకు వెళ్లిన జాలర్ల కు

అతి పెద్ద కొండ చిలువ పాము చిక్కిన ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లిలో చోటు చేసుకుంది.

కృష్ణా నదీ పాయలో చేపలవేటకు వెళ్లిన జాలర్లకు వలలో చేపలతో పాటు

15 అడుగుల పొడవు ఉన్నకొండచిలువ కూడా చిక్కింది. దీంతో వారు కొండ

చిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.