• Neti Charithra

Breaking..చంద్రబాబు నిరూపిస్తే..రాజకీయాల నుంచి తప్పుకుంటా -ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి!



Breaking.. చంద్రబాబు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా -ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్ది!



కురబలకోట: నేటి చరిత్ర


టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై చిత్తూరు జిల్లా తంబల్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబం పై బురదజల్లి రాజకీయాలు చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారన్నారని ఆరోపించారు.




బి కొత్తకోట లో ఇటీవల జరిగిన స్థానిక ఘటనలు తమ కుటుంబానికి అంటగట్టే ప్రయత్నాలు పై ఆయన తీవ్రంగా స్పందించారు. సస్పెండ్ ఆయిన జడ్జి రామకృష్ణ కుటుంబం పై జరిగిన దాడులు పై తమ కుటుంబం అండ ఉన్నట్లు చంద్రబాబు నాయుడు నిరూపిస్తే.. తాను రాజకీయాలు నుండి శాశ్వతంగా వైదొలుగుతానని

సవాలు విసిరారు. కురబలకోట మండలం లో జరిగిన కార్యక్రమంలో ఆయన అగ్రహం

వ్యక్తం చేశారు. తమను రాజకీయం గా ఎదుర్కోలేక ఇలాంటి కుతంత్రాలు కు చంద్రబాబు బీజం వేస్తున్నారని ఆయన కు కొన్ని మీడియా సంస్థలు వత్తాసు

పలుకుతూ తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజల అండదండలు ఉన్నత వరకు ఇలాంటి ఆరోపణలు తమను ఏమీ చేయలేవన్నారు. తమ కుటుంబం పై ఉన్న నమ్మకం తోనే భారీ మెజార్టీ తనకు లభించిందన్నారు.



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్